గత ప్రభుత్వ హయాంలో జరిగిన హయాంలోనే అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని మండల నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ కుందే సాహెబ్ కోరారు. అధికారం కంటే ప్రజల నమ్మకమే ముఖ్యమని ఆయన అన్నారు.
అధికారం చూపించడం కాదు, పాలన అంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే అసలైన నాయకత్వమని మండల నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ కుందే సాహెబ్ అన్నారు.
ఖమ్మం జిల్లా మంత్రిగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్న సమయంలోనే మన జిల్లా, మన మండలం KCR హయాంలోనే అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నాయకత్వంలో పువ్వాడ అజయ్ కుమార్ చార్న రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, సాగునీటి వసతులు, సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని ఆయన తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చార్న KCR హయాంలోనే అభివృద్ధిని గుర్తుంచుకొని, అదే స్ఫూర్తితో పాలన కొనసాగించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కుందే సాహెబ్ కోరారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజల గుండెల్లో స్థానమే శాశ్వతమని ఆయన అన్నారు.












