సారాంశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పెన్షన్ పథకం కింద మండల వ్యాప్తంగా 407 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను శుక్రవారం కేస్లాగూడ రైతు వేదికలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పెన్షన్ పథకం కింద మండల వ్యాప్తంగా 407 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను శుక్రవారం కేస్లాగూడ రైతు వేదికలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
- 2తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పెన్షన్ పథకం కింద మండల వ్యాప్తంగా 407 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను శుక్రవారం కేస్లాగూడ రైతు వేదికలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
- 3ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ హాజరయ్యారు.
- 4ఎమ్మెల్యే, చైర్మన్ లతో కలిసి ఎంపీడీవో సాయిరాం లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు.
కెరమెరి (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 13
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పెన్షన్ పథకం కింద మండల వ్యాప్తంగా 407 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను శుక్రవారం కేస్లాగూడ రైతు వేదికలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పెన్షన్ పథకం కింద మండల వ్యాప్తంగా 407 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను శుక్రవారం కేస్లాగూడ రైతు వేదికలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యే, చైర్మన్ లతో కలిసి ఎంపీడీవో సాయిరాం లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్వో నాగార్జున గౌడ్, లబ్ధిదారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.