Medchal-Malkajgiri, 10 November
నిజాంపేట్ సర్కిల్ కు చెందిన మాజీ ఉపసర్పంచ్, మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. మొదట ఆయన ధర్మకర్తగా ఉన్న మల్లన్న గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక రెడ్డి ఎవెన్యూలోని కార్యాలయంలో మిత్రులు, బంధువుల సమక్షంలో కేక్ కట్ చేసి సందడి చేశారు.

సన్మానం
ఆహ్వానితులు పూలమాలలు, శాలువాలతో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి, పందిరి మధుసూదన్, సీనియర్ జర్నలిస్ట్ గోపి, శంకర్ యాదవ్, నాగార్జున కొండ, రవి యాదవ్, సుధాకర్, శ్రీహర్ష అమంచి, మోహన్, నాగిరెడ్డి, యువ కిరణ్, రాకేష్, నాయుడు, భూపాల్ గౌడ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.