కుబీర్, 7 November
ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఓటర్ నమోదు క్యాంపు విజయవంతంగా ముగిసింది. ఈ క్యాంపు ద్వారా 370 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసు న్నారు.
ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఓటర్ నమోదు క్యాంపు విజయవంతంగా ముగిసింది.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మార్ ఆదేశాల మేర , ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఖానాపురం హవేలీ ఇన్చార్జి బచ్చు విజయ్ మార్ సూచనల మేర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఖానాపురం హవేలీ 3వ డివిజన్ పరిధిలోని జయనగర్ కాలనీ, బల్లేపల్లి, రెయిన్బో నగర్, బీసీ కాలనీలలో నిర్వహించిన క్యాంపులో ఉద్యోగులు, నిరుద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ క్యాంపు ద్వారా 370 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసు న్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య నాయ లు కొనకంచి ప్రసాద్, ఆ ల వెంకటేశ్వర్లు, సద్దాం, డివిజన్ నాయ లు దినేష్, టౌన్ షిప్ ప్రసాద్, ఉద్యమకారులు పొన్నం సుబ్బారావు, భాను, వాసిక్ లను పార్టీ నాయకత్వం అభినందించింది.
అనంతరం నమోదైన పట్టభద్రుల జాబితాను నాయ లు ఆ ల వెంకటేశ్వర్లు, పొన్నం సుబ్బారావు ఖానాపురం హవేలీ ఇన్చార్జి బచ్చు విజయ్ మార్ , ఏనుగుల రాకేష్ రెడ్డి టీమ్ సమన్వయకర్త బొల్లికొండ కార్తీక్ జిల్లా పార్టీ కార్యాలయంలో అందజేశారు.
ఇంకా నమోదు కాని పట్టభద్రులు ఫారం-18 పూర్తి చేసి సంబంధిత ఎమ్మార్వో కార్యాలయంలో లేదా బీఎల్ఓల అందించి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలని పార్టీ నాయ లు సూచించారు.












